సూర్యాష్టకం
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ॥ 1 ॥
సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ॥ 2 ॥
లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ॥ 3 ॥
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ॥ 4 ॥
బృహ్మితం తేజఃపుంజంచ వాయురాకాశమేవ చ
ప్రభుత్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 5 ॥
బంధూక పుష్పసంకాశం హార కుండల భూషితం
ఏక ఏకచక్రరథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం॥ 6 ॥
తం సూర్యం లోకకర్తారం మహా తేజః ప్రదీపనం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్॥ 7 ॥
తం సూర్యం జగతాం నాథం జ్ఞానప్రకాశమోక్షదమ్
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ ॥ 8 ॥
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ ॥ 9 ॥
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే
సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ॥ 10 ॥
స్త్రీతైలమధుమాంసాని యోత్యజగీర రవేర్దినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం చ గచ్చతి ॥ 11 ॥
0 Comments