ఏకదంతాయ వక్రతుండాయ
వక్రతుండ మహాకాయ, సూర్యకోటి సమప్రభ।
నిర్విఘ్నం కురు మే దేవ, సర్వకార్యేషు సర్వదా॥
గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహీ
గుణ శరీరాయ గుణ మండితాయ గుణేషాణాయ ధీమహీ
గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి
గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనె
గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే
గురు పూజితాయ, గురు దైవతాయ గురు కులత్సాయినే
గురు విక్రమాయ, గుహ్య ప్రవరాయ గురవే గుణ గురవే
గురుదైత్య కలక్షేత్రె గురు ధర్మ సదారాధ్యాయ
గురు పుత్ర పరిత్రాత్రే గురు పాఖండ ఖండ కాయ
గీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహి
గూడ గుల్ఫాయ గంధ మత్తాయ గోజయ ప్రదాయ ధీమహి
గుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ శ్రీ గణేషాయ ధీమహి
0 Comments